
ART Fertility Clinics in Hyderabad provides personalised IVF and infertility care, supported by clinical expertise, diagnostic assessments, and individualised treatment plans. Our IVF specialists address fertility concerns such as male infertility, PCOS-related infertility, and low AMH through treatment options including IVF, IUI, and ICSI. Care is supported by embryology laboratory facilities at our Jubilee Hills centre.
ART Fertility Clinics in Hyderabad provides personalised IVF and infertility care, supported by clinical expertise, diagnostic assessments, and individualised treatment plans. Our IVF specialists address fertility concerns such as male infertility, PCOS-related infertility, and low AMH through treatment options including IVF, IUI, and ICSI. Care is supported by embryology laboratory facilities at our Jubilee Hills centre.
Limited slots available this week

IVF Cycle

Happy Family

Cities

EMI Treatment
Available Treatments in Hyderabad

Dr. Lakshmi Lalitya Mannava
ART Fertility Clinics, India
MBBS, MS - Obstetrics & Gynaecology

Dr. Padmavathi Ravipati
ART Fertility Clinics, India
MBBS, MS (OBG) (Obst & Gynae.)
Visit ART Fertility Centers
Book an Appointment with Our IVF Experts
People Also Asked
Everything you need to know about Jubilee Hills, Hyderabad at ART Fertility.
To choose the best fertility clinic, consider factors like IVF success rates, the experience of fertility specialists, and the quality of the lab facilities. Look for clinics that offer personalised care, have positive patient reviews, and are transparent about their procedures and costs. Also, check for certifications from recognised medical authorities such as the Government of India or ICMR.
ఉత్తమ ఫర్టిలిటీ క్లినిక్ ఎంచుకోవడానికి IVF విజయశాతం, స్పెషలిస్ట్‌ల అనుభవం మరియు ల్యాబ్ నాణ్యత వంటి అంశాలను పరిశీలించండి. వ్యక్తిగత సంరక్షణ, మంచి రోగుల సమీక్షలు మరియు ఖర్చుల్లో పారదర్శకత ఉన్న క్లినిక్‌లను ఎంచుకోండి. భారత ప్రభుత్వం లేదా ICMR వంటి గుర్తింపు పొందిన ధ్రువీకరణలను కూడా తనిఖీ చేయండి.
ART Fertility Clinics in Jubilee Hills, Hyderabad, provides IVF and infertility care through individualised treatment plans. Our fertility specialists assess each couple's medical history, ovarian reserve, and diagnostic findings before recommending suitable treatment options. The clinic has a stated Google rating of 4.8 from 565 patient reviews. IVF outcomes vary depending on individual medical conditions and clinical factors.
హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో ఉన్న ART Fertility Clinics వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా IVF మరియు సంతానలేమి చికిత్సలను అందిస్తుంది. మా ఫెర్టిలిటీ నిపుణులు ప్రతి జంట వైద్య చరిత్ర, అండాశయ నిల్వ సామర్థ్యం (Ovarian Reserve), మరియు వైద్య పరీక్షల ఫలితాలను పరిశీలించి తగిన చికిత్సా విధానాలను సూచిస్తారు. ఈ క్లినిక్‌కు 565 మంది రోగుల సమీక్షల ఆధారంగా Googleలో 4.8 రేటింగ్ ఉంది. IVF చికిత్స ఫలితాలు ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితి మరియు ఇతర వైద్యపరమైన అంశాలపై ఆధారపడి మారవచ్చు.
Before planning pregnancy, basic tests like CBC, blood group and Rh typing, thyroid (TSH), blood sugar, vitamin levels, and infection screening (HIV, Hepatitis, Rubella) are recommended. A pelvic ultrasound and AMH test for women, and semen analysis for men may also be advised. These tests help ensure a healthy and safe pregnancy.
గర్భం కోసం ప్లాన్ చేసే ముందు CBC, బ్లడ్ గ్రూప్ మరియు Rh టైపింగ్, థైరాయిడ్ (TSH), రక్తంలో చక్కెర, విటమిన్ స్థాయిలు మరియు ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ (HIV, హెపటైటిస్, రూబెల్లా) వంటి పరీక్షలు సిఫారసు చేయబడతాయి. మహిళలకు పెల్విక్ అల్ట్రాసౌండ్, AMH పరీక్ష, పురుషులకు సీమెన్ విశ్లేషణ కూడా సూచించవచ్చు. ఈ పరీక్షలు ఆరోగ్యకరమైన, సురక్షిత గర్భానికి తోడ్పడతాయి.
IVF treatment at ART Fertility Clinics in Jubilee Hills, Hyderabad is personalised according to each couple’s fertility needs. The overall treatment requirements may vary based on the diagnosis, fertility medications, diagnostic tests, and additional procedures such as ICSI or embryo freezing. Our team provides clear guidance about the treatment plan and associated costs before treatment begins.
హైదరాబాద్‌లోని జూబిలీ హిల్స్‌లో ఉన్న ART Fertility Clinicsలో IVF చికిత్స ప్రతి దంపతుల వ్యక్తిగత ఫెర్టిలిటీ అవసరాలకు అనుగుణంగా రూపొందించబడుతుంది. నిర్ధారణ, ఫెర్టిలిటీ మందులు, డయాగ్నస్టిక్ పరీక్షలు మరియు ICSI లేదా భ్రూణ ఫ్రీజింగ్ వంటి అదనపు ప్రక్రియల అవసరాన్ని బట్టి చికిత్సా విధానం మారవచ్చు. చికిత్స ప్రారంభించే ముందు మా బృందం చికిత్సా ప్రణాళిక మరియు సంబంధిత ఖర్చుల గురించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తుంది.
Male infertility is common, and our Hyderabad clinic treats it with the same care given to female fertility. After a semen analysis, our specialists suggest lifestyle changes, medicines, ICSI or surgical sperm retrieval such as Micro TESE when needed. Many couples facing low sperm count or motility achieve pregnancy through the right treatment plan.
పురుష వన్ధ్యత్వం సాధారణమే, మా హైదరాబాద్ క్లినిక్‌లో దీనికి స్త్రీ సమస్యల తరహాలోనే చికిత్స అందిస్తాం. సీమెన్ విశ్లేషణ తర్వాత, మా నిపుణులు జీవనశైలి మార్పులు, మందులు, ICSI లేదా Micro TESE వంటి శస్త్రచికిత్సను సూచిస్తారు. తక్కువ స్పర్మ్ కౌంట్ ఉన్న జంటలు కూడా సరైన చికిత్సతో గర్భం సాధిస్తారు.
Yes. PCOS is one of the most common causes of infertility among women in Hyderabad, and it responds well to treatment. Our specialists manage PCOS infertility with diet guidance, weight support, ovulation medicines and carefully controlled IVF stimulation. Many women with PCOS conceive successfully once their hormones and egg quality are balanced through the right plan.
అవును. హైదరాబాద్‌లోని మహిళల్లో వన్ధ్యత్వానికి పీసీఓఎస్ ఒక ప్రధాన కారణం, ఇది చికిత్సకు బాగా స్పందిస్తుంది. మా నిపుణులు ఆహార సలహాలు, బరువు నియంత్రణ, అండోత్పత్తి మందులు మరియు నియంత్రిత IVF ఉత్తేజనతో పీసీఓఎస్ వన్ధ్యత్వాన్ని నిర్వహిస్తారు. హార్మోన్లు సమతుల్యమైన తర్వాత చాలా మంది మహిళలు గర్భం ధరిస్తున్నారు.
Yes. Low AMH means fewer eggs, not the end of hope. At our Hyderabad clinic, specialists use mild stimulation, dual stimulation and embryo banking to make the best use of every egg. Many women with low AMH, told elsewhere that pregnancy was unlikely, have gone on to have healthy babies with us.
అవును. తక్కువ AMH అంటే తక్కువ అండాలు అని అర్థం, ఆశ కోల్పోవడం కాదు. మా హైదరాబాద్ క్లినిక్‌లో నిపుణులు ప్రతి అండాన్ని ఉపయోగించేందుకు తేలికపాటి ఉత్తేజన, డ్యూఅల్ ఉత్తేజన మరియు భ్రూణ బ్యాంకింగ్ ఉపయోగిస్తారు. ఇతర చోట్ల గర్భం కష్టమని చెప్పబడిన చాలా మంది తక్కువ AMH ఉన్న మహిళలు మా వద్ద ఆరోగ్యకరమైన బిడ్డలను పొందారు.
ART Fertility Clinics is located at HeeraMoti Complex, Road No. 36, Jubilee Hills, Hyderabad – 500033, with convenient access from Banjara Hills, Madhapur, and Gachibowli. The clinic operates Monday to Saturday. For appointments with a fertility specialist, call 1800 103 7555 or contact the clinic directly.
ART Fertility Clinics హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌లో, రోడ్ నంబర్ 36, హీరామోతి కాంప్లెక్స్, హైదరాబాద్ – 500033లో ఉంది. బంజారా హిల్స్, మాదాపూర్ మరియు గచ్చిబౌలి ప్రాంతాల నుంచి మా క్లినిక్‌కు సులభంగా చేరుకోవచ్చు. క్లినిక్ సోమవారం నుంచి శనివారం వరకు పనిచేస్తుంది. ఫెర్టిలిటీ నిపుణులతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి 1800 103 7555 నంబర్‌కు కాల్ చేయండి లేదా నేరుగా క్లినిక్‌ను సంప్రదించండి.
There is no strict age bar for IVF, though success depends on egg quality, which falls with age. Women under 35 usually see higher IVF success, while those above 40 may need donor eggs. Our Hyderabad specialists assess ovarian reserve for every patient and guide each couple honestly on their realistic chances.
IVF కు కట్టుబాటు వయోపరిమితి లేదు, కానీ విజయం అండాల నాణ్యతపై ఆధారపడి ఉంటుంది, ఇది వయస్సుతో తగ్గుతుంది. 35 సంవత్సరాల లోపు మహిళలకు ఎక్కువ విజయం కనబడుతుంది, 40 పైబడ్డ వారికి డోనర్ అండాలు అవసరం కావచ్చు. మా హైదరాబాద్ నిపుణులు ప్రతి రోగి అండాశయాన్ని అంచనా వేసి నిజాయితీగా మార్గదర్శకం చేస్తారు.
One IVF cycle usually spans four to six weeks from the start of stimulation to the pregnancy test. This covers ovarian stimulation, egg retrieval, fertilisation in the lab and embryo transfer. Our Hyderabad team schedules visits around your work and travel, so couples across the city can plan treatment with minimal disruption.
ఒక IVF సైకిల్ సాధారణంగా ఉత్తేజన ప్రారంభం నుండి గర్భ పరీక్ష వరకు నాలుగు నుండి ఆరు వారాల సమయం పడుతుంది. ఇందులో అండాశయ ఉత్తేజన, అండాల సేకరణ, ల్యాబ్‌లో ఫర్టిలైజేషన్ మరియు భ్రూణ బదిలీ ఉంటాయి. మా హైదరాబాద్ బృందం మీ పని మరియు ప్రయాణాన్ని బట్టి సందర్శనాలను ఏర్పాటు చేస్తుంది.
Your Fertility Journey at ART Fertility Clinics
Our fertility specialists follow established clinical protocols and evidence-based practices, combining personalised fertility care with compassionate support to guide individuals and couples throughout their parenthood journey.

Consultation & Comprehensive Fertility Assessment
Meet with our fertility specialist to discuss your medical history, previous treatments, and family-building goals. Both partners undergo a detailed fertility evaluation, including recommended diagnostic tests, to identify potential fertility challenges and understand your unique reproductive health.

Personalised Treatment Planning
After reviewing your reports and assessment results, our specialists explain your diagnosis, discuss suitable treatment options, and answer your questions. A customised treatment plan is then designed based on your medical condition, age, fertility goals, and clinical requirements.

Fertility Treatments & Personalised Care
Your treatment involves regular monitoring to assess your response and guide clinical decisions. Depending on your personalised plan, this may include ovulation induction, IUI, IVF, ICSI, embryo culture, and specialised embryology procedures following established clinical protocols.

Embryo Transfer, Pregnancy Test & Ongoing Support
When appropriate, the embryo transfer is performed with careful planning and precision. Following the procedure, a pregnancy test is scheduled, and our team continues to provide medical guidance, counselling, and follow-up care, supporting you through every stage of your fertility journey.